ముగిసిన ఐపీఎల్‌-2021 లీగ్‌ దశ

ప్లే ఆఫ్స్‌ చేరిన 4 జట్లు ఇవే ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా

ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌

అక్టోబరు 10: క్వాలిఫైయర్‌-1 ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ వేదిక: దుబాయ్‌(రాత్రి 7.30 గంటల నుంచి)

అక్టోబరు 11: ఎలిమినేటర్‌ బెంగళూరు వర్సెస్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వేదిక: షార్జా(రాత్రి 7.30 గంటల నుంచి)

అక్టోబరు 13: క్వాలిఫైయర్‌-2, క్వాలిఫైయర్‌-1లో ఓడిన జట్టు వర్సెస్‌ ఎలిమినేటర్‌ విజేత వేదిక: షార్జా(రాత్రి 7.30 గంటల నుంచి)

అక్టోబరు 15: ఫైనల్‌ క్వాలిఫైయర్‌-1 విజేత వర్సెస్‌ క్వాలిఫయర్‌-2 విజేత వేదిక: దుబాయ్‌(రాత్రి 7.30 గంటల నుంచి)

స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం