ఐపీఎల్‌- 2021లో ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టిన తొలి జట్టు

11 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 9 విజయాలను సాధించింది‌.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ చేరుకుంది

ఈ మ్యాచ్‌లో సిక్సర్‌ బాది ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చిన ఇచ్చిన ధోని

మెరుగ్గా రాణిస్తున్న ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌

ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న రవీంద్ర జడేజా

చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్రయాత్ర

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా జోష్‌ హాజిల్‌వుడ్‌