ఐపీఎల్‌ 2021: క్వాలిఫయర్‌ 1 ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ సీఎస్‌కే

14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు.. 4 ఓటములతో తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌

14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో సీఎస్‌కే

ఈ సీజన్‌లో ఇరుజట్లు తలపడిన రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్‌దే విజయం

శిఖర్‌ ధావన్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌) 14 మ్యాచ్‌ల్లో 544 పరుగులు.. రుతురాజ్‌ గైక్వాడ్‌(సీఎస్‌కే) 14 మ్యాచ్‌ల్లో 533 పరుగులు

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 25 సార్లు పోటీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 విజయాలు.. సీఎస్‌కే 15 విజయాలు

సీఎస్‌కే అత్యుత్తమం: మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌.. 10 సార్లు ప్లేఆఫ్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ అత్యుత్తమం : 2019లో ప్లేఆఫ్స్‌, 2020 ఫైనలిస్ట్‌