క్వాలిఫైయర్‌-2లో ఢిల్లీ ​క్యాపిటల్స్‌తో తలపడుతున్న కోల్‌కతా

ఐపీఎల్‌లో 29 సార్లు ముఖాముఖి తలపడిన ఇరు జట్లు

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఢిల్లీపై కోల్‌కతాదే పైచేయి

కోల్‌కతా 15 సార్లు విజయం సాధించగా, ఢిల్లీ ​13 మ్యాచ్‌ల్లో గెలుపొందింది

ఎలిమినేటర్‌లో ఆర్సీబీని ఓడించి మంచి ఊపుమీద ఉన్న కేకేఆర్‌

క్వాలిఫైయర్‌-1లో చెన్నైపై ఓటమితో డీలా పడ్డ ఢిల్లీ

ప్రస్తుత సీజన్‌లో 2 సార్లు తలపడిన ఇరు జట్లు చెరో విజయం సాధించాయి