హ్యాపీ బర్త్‌డే జహీర్‌ ఖాన్‌

1978 అక్టోబరు 7న శ్రీరాంపూర్‌(మహారాష్ట్ర)లో జననం

తల్లిదండ్రులు భక్తియార్‌, జకియా ఖాన్‌

సుధీర్‌ నాయక్‌ శిక్షణలో రాటుదేలిన జహీర్‌ ఖాన్‌

క్రికెటర్‌గా ఎదిగేక్రమంలో 1996లో ముంబైకి మకాం మార్చిన జహీర్‌ ఖాన్‌

దుస్తుల ఫ్యాక్టరీలో రూ. 5 వేలకు ఉద్యోగం చేసిన జహీర్‌

2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జహీర్‌ ఖాన్‌

ఫాస్ట్‌బౌలర్‌గా రాణింపు.. 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు

తొలి టెస్టు- బంగ్లాదేశ్‌తో(నవంబరు 10, 2000)

తొలి వన్డే- కెన్యాతో(2000, అక్టోబరు 3)

దక్షిణాఫ్రికాతో వాంఖడేలో జరిగిన టీ20తో పొట్టి ఫార్మాట్‌లో అడుగు(2006)

ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం

2015, అక్టోబరు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

నటి సాగరిక ఘట్కేతో జహీర్‌ ఖాన్‌ వివాహం