పోరాడి ఓడిన మిథాలీ సేన

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి

నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత్‌కు తప్పని పరాభవం

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పరాజయం

తాజా ఓటమితో భారత్‌ సెమీస్‌ ఆశలు గల్లంతు

గత వరల్డ్‌కప్‌ రన్నరప్‌ భారత్‌ ఈసారి సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది

బ్యాట్‌తో బంతితోనూ మెరిసిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

స్కోర్లు: స్కోర్లు: ఇండియా- 274/7 (50) దక్షిణాఫ్రికా- 275/7 (50)