ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌

మొదటి టీ20- నవంబరు 17, జైపూర్‌.

రెండో టీ20- నవంబరు 19, రాంచి.

మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా.

మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌.

రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై.

టి20ల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ