ఉప్పల్‌లో టీ20.. క్రికెట్‌ స్టేడియం విశేషాలు

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మూడో 20

టికెట్ల విక్రయంలో గందరగోళంతో హాట్‌టాపిక్‌గా మారిన మ్యాచ్‌

2003లో స్టేడియం నిర్మాణం పూర్తి.. తొలుత దీని పేరు విశాఖ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం

2004లో రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంగా పేరు మార్పు

రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం యాజమాని హెచ్‌సీఏ

16 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం.. సీటింగ్‌ సామర్థ్యం 55,000

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌, హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ హోం గ్రౌండ్‌గా సేవలు

2005లో భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌

ఇప్పటివరకు 5 టెస్టులు, 6 వన్డేలు, 2 టీ20లకు ఆథిత్యం.. చివరి మ్యాచ్‌ 2019 మార్చి 3న

హెచ్‌సీఏ హోం గ్రౌండ్‌గా గతంలో.. లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్టేడియం ఉండేది.