దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం టీమిండియా ప్రకటన

రోహిత్‌ శర్మకు విశ్రాంతి.. కేఎల్‌ రాహుల్‌కు పగ్గాలు

వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

హార్ధిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ రీ ఎంట్రీ

ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు తొలి అవకాశం

రోహిత్‌ సహా కోహ్లి, బుమ్రా, అశ్విన్‌లకు రెస్ట్‌

తిలక్‌ వర్మ, శిఖర్‌ ధవన్‌లకు మొండిచెయ్యి

వెంకటేశ్‌ అయ్యర్‌కు మరో అవకాశం

'కుల్చా' జోడీ పునరాగమనం

శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ల స్థానాలు పదిలం

రుతురాజ్‌, దీపక్‌ హుడా, అక్షర్, బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్‌, ఆవేశ్ ఖాన్ కొనసాగింపు