జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి చాను రజతం

పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్‌ దహియా రజతం

మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు కాంస్యం

భారత మెన్స్‌ హాకీ టీమ్‌- కాంస్యం

మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా కాంస్యం

పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్‌ పునియా కాంస్యం