న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం

372పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేసిన కోహ్లి సేన..

2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌

స్పిన్నర్ల మాయాజాలంకు కుప్పకూలిన కివీస్‌ బ్యాటర్లు

మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌- మయాంక్‌ అగర్వాల్‌

మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌- రవిచంద్రన్‌ అశ్విన్‌

ఈ టెస్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన కివీస్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన అజాజ్‌ పటేల్‌

150 పరుగులతో చెలరేగిన మయాంక్‌ అగర్వాల్‌