రెండో టీ20లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హర్షల్ పటేల్ (25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు)

మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత్‌

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు.. హెడ్‌కోచ్‌గా ద్రవిడ్‌కు ఇది తొలి సిరీస్‌ విజయం

అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టిన హర్షల్ పటేల్

టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన గప్టిల్‌(3246పరుగులు)

మ్యాచ్‌ స్కోర్లు: న్యూజిలాండ్‌- 153/6 (20) టీమిండియా- 155/3 (17.2)