టీమిండియా స్టార్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి

శ్రీలంకతో మూడో వన్డే సందర్భంగా కెరీర్‌లో 74వ సెంచరీ నమోదు

ఇప్పటి వరకు వన్డేల్లో 46 శతకాలు

ఈ నేపథ్యంలో వన్డేల్లో టాప్‌-5 స్కోర్లపై ఓ లుక్కేద్దాం

2012లో పాకిస్తాన్‌ మీద మీర్పూర్‌ మ్యాచ్‌లో 183 పరుగులు

2023లో శ్రీలంకతో తిరువనంతపురం మ్యాచ్‌లో 166 నాటౌట్‌

2018లో కేప్‌టౌన్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 160 పరుగులు నాటౌట్‌

2018లో వైజాగ్‌లో వెస్టిండీస్‌పై 157 నాటౌట్‌

2016లో మొహాలీ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మీద 154 పరుగులు నాటౌట్‌