టీమిండియా,సౌతాఫ్రికా రెండో టి20 హైలైట్స్‌

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో 16 పరుగుల తేడాతో టీమిండియా విజయం

టీమిండియా స్కోరు 20 ఓవర్లలో 237/3 దక్షిణాఫ్రికా స్కోరు 20 ఓవర్లలో 221/3

స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలి టి20 సిరీస్‌ నెగ్గిన టీమిండియా

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కేఎల్‌ రాహుల్‌(28 బంతుల్లో 57, 5 ఫోర్లు, 4 సిక్సర్లు)

22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులతో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్‌

టి20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా సూర్యకు​మార్‌ చరిత్ర

సెంచరీతో టీమిండియాను వణికించిన డేవిడ్‌ మిల్లర్‌

47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 నాటౌట్‌తో విధ్వంసం సృష్టించిన మిల్లర్‌

టి20ల్లో డేవిడ్‌ మిల్లర్‌కు ఇది రెండో సెంచరీ. మిల్లర్‌ ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌ వచ్చి రెండు సెంచరీలు చేయడం విశేషం

సౌతాఫ్రికా బ్యాటర్లు డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌లు నాలుగో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నమోదు. టి20 క్రికెట్‌లో నాలుగో వికెట్‌ లేదా ఆ తర్వాత ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.