కాన్పూర్‌ టెస్టు: భారత్‌కు నిరాశ

డ్రాగా ముగిసిన తొలి టెస్టు

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 345-10 (111.1 ఓవర్లలో)

రెండో ఇన్నింగ్స్‌: 234-7 డిక్లేర్డ్‌ (81 ఓవర్లు)

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 296-10 (142.3 ఓవర్లలో)

రెండో ఇన్నింగ్స్‌: 165-9(98 ఓవర్లు)

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు)

కివీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించిన అజాజ్‌ పటేల్‌, రచిన్‌ రవీంద్ర