టామ్‌ లాథమ్‌పై కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసలు

అద్భుతంగా ఆడాడంటూ కితాబులు

తను చూసిన వన్డే ఇన్నింగ్స్‌లో ఇదెంతో ప్రత్యేకమన్న విలియమ్సన్‌

మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశామని సంతోషం

టీమిండియాతో మొదటి వన్డేలో న్యూజిలాండ్‌ ఘన విజయం

కివీస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన టామ్‌ లాథమ్‌

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కేన్‌ విలియమ్సన్‌

104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 145 పరుగులతో నాటౌట్‌గా లాథమ్‌

98 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో విలియమ్సన్‌ 94 పరుగులు

ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో న్యూజిలాండ్‌

మ్యాచ్‌ స్కోర్లు: ఇండియా- 306/7 (50)

న్యూజిలాండ్‌- 309/3 (47.1)