మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2022: టీమిండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ హైలైట్స్‌

110 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

టీమిండియా : 50 ఓవర్లలో 229/7

బంగ్లాదేశ్‌ : 40.3 ఓవర్లలో 119 ఆలౌట్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా యస్తికా బాటియా

4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించిన స్నేహరాణా

బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా సెమీస్‌ ఆశలు సజీవం