అండర్‌ 19 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్లు వీరే

టీమిండియా మహిళా క్రికెట్‌కు తొలి వరల్డ్‌కప్‌ అందించిన షఫాలీ వర్మ

అండర్‌ 19 టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచిన షఫాలీ బృందం

తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్‌ అమ్మాయి షబ్నమ్‌ ఇందులో సభ్యులు

అండర్‌-19లో భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్లు వీరే మహ్మద్‌ కైఫ్‌- 2000

విరాట్‌ కోహ్లి -2008

ఉన్ముక్త్‌ చంద్‌- 2012

పృథ్వీ షా- 2018

యశ్‌ ధుల్‌- 2022

షఫాలీ వర్మ- 2023