ఆస్ట్రేలియాపై సెంచరీతో ఫామ్‌లోకి కోహ్లి

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌(మార్చి 15, 2023)లో కోహ్లి స్థానం మెరుగు

బ్యాటర్ల జాబితాలో 13వ స్థానానికి చేరుకున్న టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి(705 రేటింగ్‌ పాయింట్లు)

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో సెంచరీ బాదిన కోహ్లి

తద్వారా మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో కోహ్లి ఖాతాలో శతకం

అహ్మదాబాద్‌ టెస్టులో 364 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 186 పరుగులు సాధించిన కోహ్లి

తద్వారా ఎనిమిది స్థానాలు మెరుగపరుచుకుని 13వ ర్యాంకుకు

ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో ఉన్నది వీళ్లే

1. మార్నస్‌ లబుషేన్‌- ఆస్ట్రేలియా- 915 పాయింట్లు

2. స్టీవ్‌ స్మిత్‌- ఆస్ట్రేలియా- 872 పాయింట్లు

3. జో రూట్‌- ఇంగ్లండ్‌- 871 పాయింట్లు

4. బాబర్‌ ఆజం- పాకిస్తాన్‌- 862 పాయింట్లు

5. ట్రావిస్‌ హెడ్‌- ఆస్ట్రేలియా- 853 పాయింట్లు