భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

మహిళల బిగ్‌బాష్‌ టి20 క్రికెట్‌ లీగ్‌ ఎనిమిదో ఎడిషన్‌లో ఆడనున్న హర్మన్‌

‘మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌’ జట్టుతో మరోసారి ఒప్పందం

గతసీజన్‌లో 33 ఏళ్ల హర్మన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది

406 పరుగులు సాధించడంతో పాటుగా 15 వికెట్లు పడగొట్టింది.

మిథాలీ రాజ్‌ రిటైర్మెంట్‌తో భారత కెప్టెన్‌గా హర్మన్‌కు ఇటీవలే ప్రమోషన్‌

హర్మన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది

తన ఫొటోలు అభిమానులతో పంచుకుంటుంది

ఇన్‌స్టాలో ఆమెకు 9 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు

బైక్‌ రైడింగ్‌ అంటే ఆమెకు ఇష్టం