కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్న టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌ దంపతులు

ముచ్చటగా మూడోసారి.. పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన హార్దిక్‌- నటాషా

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్దిక్‌- నటాషా వివాహం

తొలుత వైట్‌ వెడ్డింగ్‌ థీమ్‌ ఫొటోలు షేర్‌ చేసిన హార్దిక్‌- నటాషా జంట

వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌గా రెండుసార్లు భార్యతో పెళ్లి ప్రమాణాలు చదివిన హార్దిక్‌ పాండ్యా

భార్యతో ఏడడుగులు నడిచిన హార్దిక్‌ పాండ్యా

నుదటిన సింధూరం దిద్ది మురిసిపోయిన హార్దిక్‌ పాండ్యా

సోషల్‌ మీడియాలో ఫొటోలు పంచుకన్న హార్దిక్‌- నటాషా

చూడచక్కనైన జంట అని అభిమానుల కామెంట్లు

పెళ్లిలో ఎరుపు రంగు చీరలో ధగధగ మెరిసిపోయిన నటాషా

భర్తతో కలిసి ఏడడుగులు వేసిన నటాషా

సెర్బియా మోడల్‌, బాలీవుడ్‌ నటి అయిన నటాషా హార్దిక్‌ను ప్రేమించి పెళ్లాడింది

వీరికి కుమారుడు అగస్త్య సంతానం