కల నిజమైందన్న టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిక్‌

మూడేళ్ల తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్న హార్దిక్‌ పాండ్యా- నటాషా దంపతులు

వాలంటైన్స్‌ డే సందర్భంగా రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో అంగరంగ వైభవంగా వీరి వివాహం

తొలుత నటాషా విశ్వాసాలకు అనుగుణంగా వైట్‌థీమ్‌ వెడ్డింగ్‌

తర్వాత హిందూ పద్ధతిలో హార్దిక్‌- నటాషా పెళ్లి

కొడుకు అగస్త్య సమక్షంలో పెళ్లి చేసుకున్న పాండ్యా- నటాషా

పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన హార్దిక్‌- నటాషా

నెట్టింట వైరల్‌గా మారిన హార్దిక్‌- నటాషా ఫొటోలు

ప్రేమికుల దినోత్సవం తన కల నిజమైందంటూ నటాషా పోస్ట్‌

దిష్టి తగలకూడదంటూ కృనాల్‌ పాండ్యా, అనుష్క శర్మ కామెంట్లు