ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌ స్కోర్లు

టాస్‌- భారత్‌- బౌలింగ్‌

వర్షం కారణంగా మ్యాచ్‌ 12 ఓవర్లకు కుదింపు

ఐర్లాండ్‌ స్కోరు: 108/4 (12)

టీమిండియా స్కోరు: 111/3 (9.2)

విజేత: 7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం

మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌: యజువేంద్ర చాహల్‌

3 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ సాధించిన చాహల్‌

బ్యాటింగ్‌లో అదరగొట్టిన దీపక్‌ హుడా(47)

ఆల్‌ రౌండర్‌ ప్రదర్శనతో అకట్టుకున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

టీ20ల్లో సరి కొత్త రికార్డు సృష్టించిన పాండ్యా

టీ20ల్లో వికెట్‌ పడగొట్టిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచిన హార్దిక్‌