భార్య నటాషా స్టాంకోవిక్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా

రెండోసారి నటాషాను పెళ్లాడిన హార్దిక్‌ పాండ్యా

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హార్దిక్‌- నటాషా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌

వైభవంగా జరిగిన హార్దిక్‌- నటాషా రెండో పెళ్లివేడుక

కుమారుడు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి

ఇలా ప్రేమికుల దినోత్సవాన భార్యకు మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన హార్దిక్‌ పాండ్యా

తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన హార్దిక్‌- నటాషా

2020లో నిరాండంబరంగా పెళ్లి చేసుకున్న హార్దిక్‌- నటాషా