హ్యాపీ బర్త్‌డే వాషింగ్టన్‌ సుందర్

అక్టోబర్‌ 5,1999న చెన్నై సిటీలో వాషింగ్టన్‌ సుందర్‌ జననం

ఐదేళ్ల వయసులోనే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సుందర్‌

2016-17 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం

2017లో శ్రీలంకతో టి20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశం

శ్రీలంక బ్యాటర్‌ తిరిమన్ననే బౌల్డ్‌ చేయడం ద్వారా సుందర్‌ ఖాతాలో తొలి అంతర్జాతీయ వికెట్‌

2020-21లో ఆసీస్‌ గడ్డపై చారిత్రక గబ్బా టెస్టులో టీమిండియా విజయంలో సుందర్‌ కీలక పాత్ర

62 పరుగులు చేసిన సుందర్‌ శార్దూల్‌తో కలిసి 123 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు

ఆసీస్‌ గడ్డపై డెబ్యూ టెస్టులోనే అర్థసెంచరీ సాధించిన మూడో టీమిండియా ఆటగాడిగా సుందర్‌