ప్రముఖ భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల

అర్జున అవార్డు గ్రహీత

కెరీర్‌లో ఉత్తమంగా రాణించిన జ్వాల

2010 వరకు వరుసగా 13 సార్లు జాతీయ బాడ్మింటన్ విజేత

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించిన జ్వాలా

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గుత్తా జ్వాల

తన ఫొటోలు, అప్‌డేట్లు పంచుకుంటారు

నవ్వే తన చీప్‌ మెడిసన్‌ అంటున్న గుత్తా జ్వాల

భర్త విష్ణు విశాల్‌తో కలిసి గుత్తా జ్వాల

చీరకట్టులో కుందనపు బొమ్మలా గుత్తా జ్వాల

ట్రెడిషినల్‌ వేర్‌లో అదరగొట్టిన జ్వాల

భర్తతో గుత్తా జ్వాల