1983, సెప్టెంబర్ 7న మహారాష్ట్రలోని వార్ధాలో గుత్తా జ్వాలా జననం

జ్వాలా తండ్రి క్రాంతి తెలుగు వ్యక్తి.. తల్లి ఎలెన్‌ చైనీయురాలు

2010 వరకు వరుసగా 13 సార్లు జాతీయ బాడ్మింటన్ విజేత

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించిన జ్వాలా

2011 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో జ్వాలా రికార్డు

బాడ్మింటన్‌డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్పతో కలిసి మంచి రికార్డు

2015లో బాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌)తో వివాదం.. 2017లో కెరీర్‌కు గుడ్‌బై

2011లో జ్వాలాకు అర్జున అవార్డు

2005లో భారత్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు‌ చేతన్‌ ఆనంద్‌తో వివాహం.. 2011లో విడాకులు

2021, ఏప్రిల్‌లో తమిళ నటుడు విష్ణు విశాల్‌తో రెండో వివాహం.