ఆర్సీబీతో చేరనున్న గ్లెన్‌ మాక్స్‌వెల్‌

భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను పెళ్లాడిన మాక్స్‌వెల్‌

మార్చి 18న వినీ- మాక్సీల వివాహం

వినీ కుటుంబ ఆచారం ప్రకారం తమిళ సంప్రదాయ పద్ధతిలోనూ మరోసారి పెళ్లి

వినీని పెళ్లాడి తమిళనాడు అల్లుడై మాక్స్‌వెల్‌

ఫిబ్రవరి 2020లో మ్యాక్సీ, వినీ రామన్‌లు ఎంగేజ్‌మెంట్‌

నాలుగేళ్ల ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఈ జంట

భారతీయ సంప్రదాయ పద్ధతిలో మాక్సీ పెళ్లిని చూసి మురిసిపోతున్న అభిమానులు

ఆస్ట్రేలియాలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న వినీ రామన్‌

రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్న మాక్స్‌వెల్‌- వినీ రామన్‌