భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో మాక్స్‌వెల్‌ వివాహం

మార్చి 18న వివాహ బంధంతో ఒక్కటైన వినీ, మాక్సీ

నాలుగేళ్ల ప్రేమ.. ఫిబ్రవరి 2020లో మ్యాక్సీ, వినీ రామన్‌లు ఎంగేజ్‌మెంట్‌

పెళ్లి బంధంతో లవ్‌స్టోరీని సుఖాంతం చేసుకుందీ జంట

ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌గా మాక్సీకి గుర్తింపు

తమిళ సంప్రదాయ కుటుంబానికి చెందిన వినీ రామన్‌

ఆస్ట్రేలియాలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న వినీ

ఐపీఎల్‌-2022లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మాక్స్‌వెల్‌

పెద్దల అంగీకారంతో మాక్సీతో వినీ పెళ్లి