లార్డ్స్‌ మైదానంలో టీమిండియాకు ఇది మూడో టెస్టు విజయం

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా టెస్టుల్లో కోహ్లికి అత్యధిక విజయాలు

కపిల్‌ దేవ్‌(1986), ఎంఎస్‌ ధోని(2014) తర్వాత లార్డ్స్‌ టెస్టులో విజయం అందుకున్న మూడో కెప్టెన్‌గా కోహ్లి

షమీ, బుమ్రా 9వ వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం.. 39 ఏళ్ల రికార్డు బద్దలు

రూట్‌ సెంచరీ చేసిన టెస్టులో తొలిసారి ఓడిపోయిన ఇంగ్లండ్‌

ఒక టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్లకు వికెట్లు దక్కకపోవడం భారత క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో సారి

టెస్టుల్లో షమీ చేసిన రెండు అర్థసెంచరీలు ఇంగ్లండ్‌పైనే

స్వదేశంలో ఒక టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్లు డకౌట్‌ కావడం ఇదే తొలిసారి