టీ20 వరల్డ్‌కప్‌లో కేఎల్‌ రాహుల్‌ సరికొత్త రికార్డు

18 బంతుల్లో అర్ధ సెంచరీతో రాహుల్‌ అరుదైన ఘనత

పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన రెండో టీమిండియా క్రికెటర్‌

స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో రాహుల్‌ ఈ రికార్డు సాధించాడు

అంతకు ముందు యువరాజ్‌ సింగ్‌ ఈ ఘనత సాధించాడు

2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో యువీ హాఫ్‌ సెంచరీ రికార్డు

వీరితో పాటు స్టీఫెన్‌ మైబర్గ్‌- 2014లో ఐర్లాండ్‌పై- 17 బంతుల్లో అర్ధ శతకం

గ్లెన్‌ మాక్స్‌వెల్‌- 2014లో పాకిస్తాన్‌పై- 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ