సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న యజువేంద్ర చహల్‌- ధనశ్రీ వర్మ

గత కొన్ని రోజులుగా వీరే హాట్‌ టాపిక్‌

సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంట్లో పార్టీకి హాజరైన ధనశ్రీ

శ్రేయస్‌ అ‍య్యర్‌, సూర్య దంపతులతో దిగిన ఫొటో వైరల్‌

దీంతో చహల్‌- ధనశ్రీ మధ్య విభేదాలంటూ వార్తలు

ఏఎన్‌ఐ పేరిట ఫేక్‌ ట్వీట్‌

పంజాబ్‌ కోర్టులో విడాకులకు అప్లై చేశారని నకిలీ ట్వీట్‌

క్లారిటీ ఇచ్చిన ఏఎన్‌ఐ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న చహల్‌- ధనశ్రీ ఫొటోలు