టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టిన భారత్‌

సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌

అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు బట్లర్‌(80), హేల్స్‌(86)

ప్రపంచకప్‌లో రికార్డు భాగస్వామం(170 పరుగులు) నెలకొల్పిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు

తీవ్ర నిరాశ పరిచిన భారత బౌలర్లు

బ్యాటింగ్‌లో అదరగొట్టిన హార్దిక్‌ పాండ్యా(63), విరాట్‌ కోహ్లి(50)

ఆదివారం(నవంబర్‌-13) ఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌ ఢీ