ఐపీఎల్‌లో సీఎస్‌కే అత్యల్ప స్కోర్లు

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 97 పరుగులకే ఆలౌట్‌ అయిన సీఎస్‌కే

ఈ ఓటమితో ప్లే ఆఫ్‌ రేసు నుంచి వైదొలిగిన సీఎస్‌కే

ఐపీఎల్‌ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోరు నమోదు చేసిన సీఎస్‌కే

సీఎస్‌కే అత్యల్ప స్కోర్లలో మూడు సందర్భాల్లో ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌

2013లో మంబై ఇండియన్స్‌పై 79 పరుగులు ఆలౌట్‌

2008లో రాజస్తాన​ రాయల్స్‌పై 109 పరుగులు ఆలౌట్‌

2019లో ముంబై ఇండియన్స్‌పై 109 పరుగులు ఆలౌట్‌