కూతురు సమైరా శర్మతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దంపతులు
తండ్రితో పాటు ఆస్ట్రేలియాలో టూర్లో సమైరా
తమ గారాల పట్టితో రోహిత్- రితికా
కొడుకు అగస్త్యతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దంపతులు
అగస్త్య అంటే హార్దిక్‌కు పంచ ప్రాణాలు
ఖాళీ సమయాన్ని కుటుంబానికే కేటాయించే హార్దిక్
అగస్త్య ఫొటోలను షేర్ చేసిన హార్దిక్ భార్య నటాషా
కొడుకుతో హాలిడే ట్రిప్‌లో నటాషా
టీమిండియా మాజీ సారథి ధోని ముద్దుల తనయ జీవా
చిన్నారి జీవాకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే
తమ కవల అబ్బాయిలతో దినేశ్ కార్తిక్- దీపికా పళ్లికల్ దంపతులు
కుమారుల ఫొటో షేర్ చేసిన దీపికా