టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

డాక్టర్‌, యాక్టర్‌, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధనశ్రీ

చహల్‌ క్రికెటర్‌గా రాణిస్తోంటే.. యూట్యూబర్‌గా దూసుకుపోతున్న ధనశ్రీ

సోషల్‌ మీడియాలో ధనశ్రీకి భారీ ఫాలోయింగ్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో అరమిలియన్‌కు పైగా ఫాలోవర్లు

తాజాగా తన ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తున్న ధనశ్రీ

మతిపోగొట్టే అందం ధనశ్రీ సొంతమంటూ నెటిజన్ల కామెంట్లు

ధనశ్రీ ఎల్లప్పుడూ చహల్‌ వెంటే ఉంటుంది. త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్‌-2023లోనూ కనిపించే అవకాశం

గతేడాది రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడిన సమయంలో చహల్‌ వెంటే ధనశ్రీ వర్మ

ఆర్సీబీ వదిలేయడంతో తొలిసారి రాజస్తాన్‌కు ఆడిన భర్తను దగ్గరుండి ప్రోత్సహించిన ధనశ్రీ

ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేసిన సందర్భంగా చహల్‌ను ఇంటర్వ్యూ చేసిన ధనశ్రీ

తాజాగా పొట్టిడ్రెస్‌లో గ్లామర్‌గా కనిపించిన ధనశ్రీ