టీమిండియా క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సంగీత్‌లో ధనశ్రీ వర్మ

నలుపు రంగు చీరలో మెరిసిపోయిన యజువేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ-రితికా దంపతులు, శ్రేయస్‌ అయ్యర్‌తో ఫొటోలకు ఫోజులు

చహల్‌ భయ్యా ఎక్కడ వదినమ్మా అంటూ నెట్టింట ట్రోల్స్‌

గతంలో శ్రేయస్‌తో కలిసి దిగిన ఫొటో కారణంగా విడాకులు రూమర్లు

చహల్‌- ధనశ్రీ స్వయంగా చెప్పిన తర్వాతే ఆ వార్తలకు చెక్‌ పడింది

యూట్యూబర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తున్న ధనశ్రీ

కొరియోగ్రాఫర్‌గానూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ధనశ్రీ వర్మ

తాజా ఫొటో వైరల్‌ కావడంతో మరోసారి వార్తల్లో స్పిన్నర్‌ చహల్‌ సతీమణి