ఒక సీజన్‌లో అత్యధిక వికెట్ల తీసిన రెండో స్పిన్నర్‌గా చహల్‌ రికార్డు

సీఎస్కేతో మ్యాచ్‌లో ధోని వికెట్‌ సాధించడం ద్వారా చహల్‌ ఖాతాలో ఈ సీజన్‌లో 26వ వికెట్‌

స్పిన్నర్‌గా అత్యధిక వికెట్ల జాబితాలో ఇమ్రాన్‌ తాహిర్‌(2019లో 26 వికెట్లు)తో కలిసి సంయుక్తంగా చహల్‌ తొలిస్థానం

వనిందు హసరంగా- ఆర్‌సీబీ(2022)-24 వికెట్లు

2012లో సునీల్‌ నరైన్‌- కేకేఆర్‌(2012)- 24 వికెట్లు

2013లో హర్భజన్‌ సింగ్‌- ముంబై ఇండియన్స్‌(2013)-24 వికెట్లు

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ రేసులో చహల్‌