న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సూర్యకుమార్‌ విధ్వంసం

అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సూర్య(111 నాటౌట్‌)

న్యూజిలాండ్‌ గడ్డపై టీ20ల్లో శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా సూర్య

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా సూర్య(11)

టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కేఎల్‌ రికార్డు సమం

ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా స్కై(7)

ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా రికార్డు