నేడు నానే బియ్యం బతుకమ్మ

తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ

రెండో రోజు అటుకుల బతుకమ్మ

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ

నాలుగో రోజు నానే బియ్యం

ఐదో రోజు అట్ల బతుకమ్మ

ఆరో రోజు అలిగిన బతుకమ్మ

ఏడో రోజు వేపకాయ బతుకమ్మ

ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ

సెప్టెంబరు 25న ఎంగిలిపూల బతుకమ్మతో ఈసారి పండుగ సందడి మొదలైంది