టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఓ ఇండివాడయ్యాడు

చిరకాల ప్రేయసి మెహాతో జనవరి 26న ఏడడుగులు నడిచాడు

వడోదరలో అక్షర్‌- మెహా వివాహం ఘనంగా జరిగింది

గతేడాదే మెహాతో అక్షర్‌ ఎంగేజ్‌మెంట్‌

తాజాగా పెళ్లి పీటలెక్కిన ప్రేమ జంట

మెహా పటేల్‌ డైటీషియన్‌, న్యూట్రీషనిష్ట్‌గా పనిచేస్తున్నారు

సోషల్‌ మీడియాలో మెహా యాక్టివ్‌గా ఉంటారు

అక్షర్‌తో విహార యాత్రలకు వెళ్లిన ఫొటోలు పంచుకుంటూ ఉంటారు

అక్షర్‌- మెహా అందమైన ఫొటోలు