ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో ఆస్ట్రేలియా జైత్రయాత్ర

ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఓటమన్నదే ఎరుగని ఆసీస్‌

సెమీస్‌లోనూ జయభేరి మోగించి ఫైనల్‌కు

వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టిన మెగ్‌ లానింగ్‌ బృందం

ఆస్ట్రేలియా ఓపెనర్లు హేన్స్‌(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం

43 పరుగులతో అజేయంగా నిలిచిన బెత్‌ మూనీ

వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆసీస్ విజయం

157 పరుగుల భారీ తేడాతో గెలుపొంది ప్రపంచకప్‌-2022లో ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా ఘనత

ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022 తొలి సెమీ ఫైనల్‌

ఆస్ట్రేలియా- 305/3 (45) వెస్టిండీస్‌- 148 (37)