ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్‌ పేయ్లర్‌ యాష్లే బార్టీ

చిన్న వయస్సులోనే శిఖరాగ్రాలకు చేరుకున్న బార్టీ

25 ఏళ్లకే 4 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన బార్టీ

సింగిల్స్‌లో 2019 ఫ్రెంచ్‌ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

డబుల్స్‌లో 2018 యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌

బార్టీ సాధించిన మొత్తం టైటిల్స్‌... 27 (సింగిల్స్‌లో 15, డబుల్స్‌లో 12)

తన ప్రొఫెషనల్‌ సింగిల్స్‌ కెరీర్‌లో బార్టీ గెలిచిన మ్యాచ్‌లు- 305

కెరీర్‌ మొత్తంలో బార్టీ గెలిచిన ప్రైజ్‌మనీ- 2,38,29,071 డాలర్లు (రూ. 182 కోట్లు)

బార్టీకి క్రికెట్‌ అంటే కూడా మక్కువ

కొద్దికాలం పాటు బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన బార్టీ