తన ఆటతో అనతి కాలంలోనే ఆస్ట్రేలియా జట్టులో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా పేరు సంపాదించిన ఆండ్రూ సైమండ్స్‌

1998లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం.. మొత్తం 198 వన్డేల్లో 5088 పరుగులు, అందులో.. ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు, బౌలింగ్‌లో 133 వికెట్లు

2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభం.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు

భార్య లారా సైమండ్స్‌, పిల్లలు క్లో​ సైమండ్స్‌, బిల్లి సైమండ్స్‌

సైమండ్స్‌ తన ఆటతో పాటు పలు కాంట్రవర్శీలతో కూడా వార్తల్లో నిలవడం అతని క్రికెట్‌ కెరీర్‌ని కాస్త మసకబారేలా చేశాయి

మైఖెల్‌ క్లార్క్ వైస్-కెప్టెన్సీ.. 2008లో డార్విన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి సైమండ్స్‌ ప్రవర్తన సరిగా లేదని జట్టు నుంచి తప్పించారు

ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర