షాక్‌! ఏకంగా రూ.160 పెరిగిన ఫుల్‌ బాటిల్‌

తెలంగాణలో మరోమారు పెరిగిన మద్యం ధరలు

ఆర్డినరీ, మీడియం మద్యం- క్వార్టర్‌ రూ.20, హాఫ్‌ బాటిల్‌ పై రూ. 40

ప్రీమియం మద్యం- క్వార్టర్‌ పై రూ.40, హాఫ్‌ బాటిల్‌పై రూ.80

అలాగే ఆర్డినరీ, మీడియం మద్యం-ఫుల్‌ బాటిల్‌పై రూ.80

ప్రీమియం మద్యం-ఫుల్‌ బాటిల్‌పై రూ.160 పెంపు

లిక్కర్‌తో పాటు వైన్, బీర్ల ధరలు కూడా పెరుగుదల

వైన్‌-క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40

ప్రతి బీరు బాటిల్‌పై రూ.10 చొప్పున పెరిగిన ధర

పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లోకి