హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8

అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13

అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు