‘అసని’ తెచ్చిన ‘స్వర్ణ’రథం

దిశను మార్చుకుంటూ వణికించిన అసని తుపాను

తుపాను విజృంభణతో కోస్తా ప్రాంతాల్లో గాలులతో కూడిన భారీ వర్షాలు

గాలివానలతో శ్రీకాకుళం జిల్లా సున్నాపల్లి తీరానికి కొట్టుకొచ్చిన రథం

రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది

బంగారు వర్ణంతో కూడిన రథం కావడంతో వింత అనుభూతికి లోనైన స్థానికులు

తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు ఇలాంటివేవీ రాలేదన్న స్థానికులు

రథంపై ఉన్న భాషను గూగుల్‌లో శోధించిన అధికారులు

స్వర్ణ రథం మయన్మార్‌ దేశానికి చెందినదిగా గుర్తింపు

కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం లేదన్న మెరైన్‌ సీఐ