గూగుల్‌లో ఈ విషయాల గురించి వెతికితే జైలే!

డిజిటల్‌ యుగంలో నెట్‌ బ్రౌజింగ్‌ తెలియని వారుండరు

ఎన్నో రకాల సెర్చ్‌ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి

ఎక్కువ సంఖ్యలో బ్రౌజింగ్‌చేసేది మాత్రం గూగుల్‌నే!

అయితే, గూగుల్‌లో ఏది వెతికినా ఫరవాలేదనుకుంటే పొరపాటే

అఘాయిత్యాలను అరికట్టేందుకు కొన్ని కఠిన చట్టాలు అమలవుతున్నాయి

ఆయా చట్టాల ప్రకారం.. ఇక్కడ పేర్కొన్న 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయొద్దు

లైట్‌ తీసుకుని గూగుల్‌లో ఈ విషయాల గురించి వెతికితేమాత్రం జైలు ఖాయం

1. చైల్డ్‌ పోర్నోగ్రఫీ

2. బాంబుల తయారీ

3. అబార్షన్‌