యుక్తి తరేజా మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.

హర్యానాలోని కర్నాల్‌లో జన్మించిన భామ

దిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యుక్తి

కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌పై దృష్టిపెట్టిన ముద్దుగుమ్మ

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది

యంగ్ హీరో సరసన ఛాన్స్‌ కొట్టేసిన భామ

నాగశౌర్య పక్కన నటిస్తోన్న యుక్తి

రంగబలి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ

ఎం టీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసిన యుక్తి

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న భామ

ఇన్‌స్టాలో స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసిన ముద్దుగుమ్మ

సోషల్ మీడియాలో వైరలవుతున్న యుక్తి తరేజా ఫోటోలు