ప్రముఖ యూట్యూబర్‌, నటి గాయత్రి కన్నుమూత

మార్చి 18న హోలీ వేడుకల్లో పాల్గొన్న గాయత్రి

స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్‌ పబ్‌కు వెళ్లింది

తిరుగుప్రయాణంలో కారు డ్రైవ్‌ చేసిన గాయత్రి

గచ్చిబౌలి దగ్గర కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టింది

ఈ ప్రమాదంలో అక్కడ గార్డెనింగ్‌ చేస్తున్న మహేశ్వరితో పాటు అక్కడికక్కడే మరణించిన గాయత్రి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోహిత్‌

అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు

గాయత్రి మృతి పట్ల బుల్లితెర సెలబ్రిటీల సంతాపం